Asaduddin Owaisi: ఆ సరిహద్దు విషయంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదు?: ఒవైసీ

by Malleboina Mahesh |   (  Updated:2022-08-24 07:44:04  IST  )

Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament| ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. లడఖ్ సరిహద్దు సంక్షోభంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చ జరపడం లేదని మండిపడ్డారు.

Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament
X

దిశ, వెబ్‌డెస్క్: Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament| ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. లడఖ్ సరిహద్దు సంక్షోభంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చ జరపడం లేదని మండిపడ్డారు. అలాగే "లడఖ్‌పై నా ప్రశ్నలను పార్లమెంటులో ఎందుకు తిరస్కరిస్తున్నారు? [ప్రధానమంత్రి] మోడీ ప్రజలకి ఎందుకు భయపడుతున్నారు? అతను ఏమి దాచాడు?" అని "ఈ వైఫల్యానికి ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించబోతున్నారా?" అని అసదుద్దీన్ ఒవైసీ ఘాటు గా ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ కలకలం..

Next Story