- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ పాంథర్ హీరోకి నివాళిగా.. సీక్వెల్ ట్రైలర్
by Malleboina Mahesh |
దిశ, సినిమా : వరల్డ్ వైడ్‌గా మార్వెల్ మూవీస్‌కు ఏ రేంజ్ ఫ్యాన్స్ బేస్ ఉందో తెలియంది కాదు.

X
దిశ, సినిమా : వరల్డ్ వైడ్‌గా మార్వెల్ మూవీస్‌కు ఏ రేంజ్ ఫ్యాన్స్ బేస్ ఉందో తెలియంది కాదు. గతంలో ఇదే యూనివర్స్‌లో భాగంగా ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన 'బ్లాక్ పాంథర్' సినిమా సృష్టించిన సంచలనాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం 'బ్లాక్ పాంథర్ : వాకాండా ఫరెవర్' పేరుతో సీక్వెల్ రూపొందిస్తున్న మేకర్స్.. గతంలో బ్లాక్ పాంథర్‌గా నటించిన దివంగత హీరో చాడ్‌విక్ బోస్‌మ్యాన్‌కు నివాళిగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఎంసీయూ(MCU)ఫేజ్ 2లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 11న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు ర్యాన్.. 'ఈ ఇండస్ట్రీలో చాడ్‌విక్ ప్రభావం ఎప్పుడూ ఉంటుంది' అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సీక్వెల్‌లో బ్లాక్ పాంథర్‌గా ఎవరు లీడ్ చేస్తారో చూసేందుకు ఫ్యాన్స్ తహతహలాడటం విశేషం.
Next Story






