Foods: ఈ ఫుడ్స్ వేడి చేసి తింటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?

by Kodari Anjali |

చాలా మంది రాత్రి సమయంలో మిగిలిపోయిన పలు వంటకాల్ని వేడి (heat) చేసుకుని తింటుంటారు.

Foods: ఈ ఫుడ్స్ వేడి చేసి తింటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది రాత్రి సమయంలో మిగిలిపోయిన పలు వంటకాల్ని వేడి (heat) చేసుకుని తింటుంటారు. మరికొంతమంది నైట్ ఫ్రిడ్జి(fridge)లో పెట్టి మార్నింగ్ (Morning) తింటుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యాని(health)కి మంచిది కాదని తాజాగా నిపుణులు చెబుతున్నారు. మరీ ఏఏ ఆహారాలు మరుసటి రోజు వేడి చేసి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోటీన్లు (proteins) దట్టంగా ఉన్నప్పటికీ కోడిగుడ్ల(Eggs)ను ఉడికించిన వెంటనే తినడం ఆరోగ్యానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ నెక్ట్స్ డే మైక్రోవేవ్ (Microwave) లో వేడి చేసి తింటుంటారు. అలా చేస్తే వైట్ సొన (White yolk) కంప్రెస్ అవుతుంది. తద్వారా హెల్త్ ఇష్యూస్ (Health issues) తలెత్తుతాయి. అలాగే బెల్ పెప్పర్(Bell pepper), బ్రోకలీ (Broccoli), బెర్రీలు (Berries), ఆకుకూరలు (Greens) వంటివి ఆరోగ్యానికి చేసే మేలు అనేకం. కానీ వీటిని మళ్లీ వేడి చేసి తింటే మాత్రం శరీరానికి హానీ కలిగే అవకాశం ఉంటుంది.

వీటితో పాటుగా చికెన్ కూడా. మరుసటి రోజు వేడి చేసి తినడం వల్ల మాంసం(meat)లోని కొవ్వు ఆక్సీకరణం (Fat oxidation) చెంది రసాయనాల(Chemicals)ను రిలీజ్ (Release) చేస్తుంది. అలాగే చేపల కర్రీ (Fish curry) కూడా మరుసటి రోజు వేడి చేసి తినకూడదని.. తింటే పలు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story