- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలూ రోజూ మెనూ ఇస్తున్నారా.. కలెక్టర్ హరిత
by Batti.Sumithra |
పిల్లలు భోజనం ఎలా ఉంటుంది... రోజూ మెనూ ప్రకారం ఇస్తున్నారా మీకు అంటూ జిల్లా కలెక్టర్ హరిత పిల్లలను ఆరాతీశారు.

X
దిశ, ఆసిఫాబాద్ : పిల్లలు భోజనం ఎలా ఉంటుంది... రోజూ మెనూ ప్రకారం ఇస్తున్నారా మీకు అంటూ జిల్లా కలెక్టర్ హరిత పిల్లలను ఆరాతీశారు. సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె భోజన మెనూ అమలు తీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయ సిబ్బందిని ఆదేశించారు.
Next Story






