- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వల్లాల ఆదర్శ పాఠశాలలో పీజీటీ కెమిస్ట్రీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
by Jakkula.Mamatha |
శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ కెమిస్ట్రీ పోస్టుకు గంటల(హెచ్‌బీటీ) ప్రాతిపదికన బోధించుటకు, అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ,శాలిగౌరారం: శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ కెమిస్ట్రీ పోస్టుకు గంటల(హెచ్‌బీటీ) ప్రాతిపదికన బోధించుటకు, అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పీజీలో కెమిస్ట్రీ పూర్తి చేసి, బి.ఈడీ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు. పై అర్హత గల అభ్యర్థులు 2026 జులై 18 నుంచి జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జులై 22న డెమో మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
Next Story






