నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

by Batti.Sumithra |   (  Updated:2026-07-15 09:23:13  IST  )

నిజాంసాగర్ లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 వ విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో సీట్ల ప్రవేశానికి ఆన్లైస్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మల్లికార్జున్ తెలిపారు.

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ, కామారెడ్డి : నిజాంసాగర్ లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 వ విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో సీట్ల ప్రవేశానికి ఆన్లైస్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మల్లికార్జున్ తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. https://cbseitms.rcil.gov.in/nvs/ & www.navodaya.gov.in సందర్శించి దరఖాస్తులను చేసుకోవాలని సూచించారు.

Next Story