- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు భరోసాకు దరఖాస్తులు ప్రారంభం
మండల రైతులు, 15-06-2026 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన ప్రతి రైతు రైతుభరోసా కి దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి గంట హర్షిత అన్నారు.

X
దిశ, తిరుమలగిరి (సాగర్) : మండల రైతులు, 15-06-2026 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన ప్రతి రైతు రైతుభరోసా కి దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి గంట హర్షిత అన్నారు. దరఖాస్తు కొరకు రైతులు అప్లికేషన్ ఫారం, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ లను తీసుకొని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వవలని ఆమె సూచించారు. గతంలో రైతు భరోసా పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతులు ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా దరఖాస్తులు అందించాలని ఆమె తెలిపారు.
Next Story






