- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
by Jakkula.Mamatha |
ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం టీచర్ ఆయా పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

X
దిశ, కొత్తగూడెం: ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం టీచర్ ఆయా పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగూడెం పట్టణ పరిధిలోని హనుమాన్ బస్తి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ టీచర్ ఆయా పోస్టులకు ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులుగా, ఏడవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆయా పోస్టులకు అర్హులు, 18 నుండి 44 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు కొత్తగూడెం మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
Next Story






