WPL... RCB మరో విజయం

by Muthe.Rajitha |

WPL- 2026 సీజన్ లో RCB వరుస విజయాలతో దూసుకు పోతోంది.

WPL... RCB మరో విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : WPL- 2026 సీజన్ లో RCB వరుస విజయాలతో దూసుకు పోతోంది. నేడు గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో RCB ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అయితే టాప్ ఆర్డర్ తడబడినప్పటికీ.. రాధా యాదవ్ 66 పరుగులు, రిచా ఘోష్ 44 పరుగులు చేసి స్కోర్ ను పరుగులు పెట్టించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 150 పరుగులకే ఆల్ ఔట్ అయింది. బెంగుళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు తీసి అదరగొట్టింది.

Next Story