- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వాహ్.. పట్టుకోకుండానే ఫాస్ట్‌గా సైకిల్ తొక్కుతున్న యువకుడు (వీడియో)

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా మరోసారి తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వాహ్.. బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆనంద్ మహింద్రా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ కనిపిస్తాడు. అది కూడా తలపైన మూట పట్టుకుని, హ్యాండిల్ పట్టుకోకుండానే యమ ఫాస్ట్ గా సైకిల్ తొక్కుతూ కనిపిస్తాడు. ఓ వ్యక్తి అతడిని ఫాలో అవుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఫిదా అవుతున్నారు.
Next Story