- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anand Mahindra: ట్విట్టర్‌లో ఆనంద్ మహీంద్రా రికార్డ్.. సెలబ్రిటీలకు ధీటుగా..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా సంస్థ చెర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా- Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా సంస్థ చెర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటారు. టాలెంట్ ఉన్న వ్యక్తులను ప్రోత్సహించడంలో.. వారికి సహయం చేయడంలో ఆనంద్ మహీంద్ర ఎప్పుడు ముందుంటారు. ఎప్పటికప్పడూ సోషల్ మీడియా ట్రెండింగ్ అంశాలపై స్పందిస్తూ.. సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోకుండా మిలియన్లలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తాజాగా మరోసారి ఆయన సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు.ఉగాది పండుగ రోజున ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఓ ఫాలోవర్ ఆనంద్ మహీంద్రాకు గుర్తుచేయగా.. దీనిపై ఆయన స్పందిస్తూ 'నా ఫాలోవర్ల సంఖ్యను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.. పండుగ రోజున ఈ ఘనత సాధించినందుకు ఆనందంగా ఉంది' అంటూ ఆయన బదులిచ్చారు.
Next Story






