- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబటికి 14 రోజుల రిమాండ్
అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ అగ్రనేత అంబటి రాంబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు గుంటూరు మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని, పదే పదే తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రిమాండ్ రిపోర్టులో నల్లపాడు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండు విధించింది. కాసేపట్లో అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని సమాచారం.
అంబటి రాంబాబును జైలుకు తరలించిన పోలీసులు
Next Story






