బంపర్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై భారీ తగ్గింపు ఇస్తోన్న అమెజాన్

by Web Desk |
బంపర్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై భారీ తగ్గింపు ఇస్తోన్న అమెజాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌‌లైన్ విక్రయ సంస్థ అమెజాన్ కొత్త ఆఫర్‌లను తీసుకొచ్చింది. వినియోగదారుల కోసం మొబైల్, టీవీ సేవింగ్స్ డేస్ సేల్‌ను తెచ్చింది. ఈ ఆఫర్‌లను ఉపయోగించుకొని తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలను ఇంటికి తీసుకెళ్ళవచ్చు. సేల్ సమయంలో, వినియోగదారులు Samsung, OnePlus, Xiaomi, Realme, OPPO , Tecno వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై డిస్కౌంట్‌లను పొందగలుగుతారు. AmazonBasics, Samsung, Hisense, Sony, Xiaomi వంటి బ్రాండ్‌ల నుండి టీవీలపై కస్టమర్‌లు 40 శాతం వరకు తగ్గింపులను కూడా పొందవచ్చు. ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. Oppo, Realme, Tecno ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను ఫెడరల్ బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేయడం ద్వారా 10 శాతం తగ్గింపు పొందవచ్చు.

స్మార్ట్ టీవీలపై తగ్గింపు వివరాలు..

- 32 అంగుళాల Redmi స్మార్ట్‌TV రూ. 10,001 తగ్గింపు తో రూ. 14,998 లభిస్తుంది.

- 50 అంగుళాల Redmi స్మార్ట్‌ TV అసలు ధర రూ.44,999. కానీ ఆఫర్ ద్వారా రూ. 34,998 అందుబాటులో ఉంది.

- 43 అంగుళాల Samsung క్రిస్టల్ 4K ప్రో UHD TV అసలు ధర రూ. 52,900 కాగా, ప్రస్తుతం రూ. 36,990 కు అందుబాటులో ఉంది.

- OnePlus స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 16,499 తక్కువ ధరకే రానుంది.

- 50 అంగుళాల AmazonBasics 4K TV పై 40 శాతం వరకు తగ్గింపుతో రూ. 23,001కు అందుబాటులో ఉండనుంది.

- Sony ప్రీమియం 55 అంగుళాల 4K UHD Google TV పై 30 శాతం తగ్గింపు, ధర ట్యాగ్ రూ. 75,990, తగ్గింపు రూ. 33,910.

- 32 అంగుళాల Mi Horizon ఫుల్- HD TV రూ. 3,500 తగ్గింపుతో రూ. 16,499కి రానుంది.

స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్..

- Redmi Note 11T 5G అసలు ధర రూ. 22,999. కానీ ఆఫర్‌లో ఇది రూ. 19,999కి వస్తుంది.

- Mi 11X స్మార్ట్‌ఫోన్‌ రూ. 25,999 తగ్గింపుతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 6,000 డిస్కౌంట్‌, అదనంగా మొబైల్‌ ఎక్సేఛేంజ్‌పై రూ. 3,000 తగ్గింపు ఉంది.

- Realme Narzo 50A ధర ప్రస్తుతం రూ. 10,349. అసలు ధర రూ. 12,999.

- Samsung Galaxy M52 5G స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.34,999. కానీ ఇది రూ. 22,999కు లభిస్తుంది.

- Samsung Galaxy M32 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 23,999. ఈ ఆఫర్‌లో రూ.20,999కు అందుబాటులో ఉండనుంది.


Next Story

Most Viewed