- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లపై అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
దిశ, సినిమా: ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. ఇందులో రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా..ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్, బాలయ్య(Balakrishna) హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ (unstoppable)షోలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మహేష్ బాబు, ప్రభాస్(Prabhas)లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్, డార్లింగ్ గురించి మాట్లాడుతూ ‘‘అప్పటికీ, ఇప్పటికీ ప్రభాస్(Prabhas)ను చూస్తే ఒక్కటే మాట చెప్పాలని ఉంటుంది. అతను ఆరడుగుల బంగారం అంతే ఇంకా ఏం చెప్పలేం’’ అని అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ ‘‘ఆయన దారిలో వెళ్లిపోతారు అంతే’’ అని అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ బన్నీకి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ నెట్టింట ఫ్యాన్స్ బీభత్సం సృష్టిస్తున్నారు.