- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మంచిర్యాల డీసీపీగా అఖిల్ మహాజన్
by Satheesh |

X
దిశ, మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్‌కుమంచిర్యాల డీసీపీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీసీపీగా విధులు నిర్వహించిన ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్‌గా పదోన్నతి పొంది ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో గతంలో మంచిర్యాల ఏసీపీగా పనిచేసి, పదోన్నతిపై డీసీపీ అడ్మిన్ విధులు నిర్వహిస్తున్న అఖిల్ మహాజన్‌కు మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు అప్పగించారు.
Next Story