- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫర్టిలైజర్ షాపులో వ్యవసాయ అధికారి తనిఖీలు
by Jakkula.Mamatha |
మండల కేంద్రంలోని విత్తన విక్రయ కేంద్రాలను గురువారం మండల వ్యవసాయ అధికారి సూరజ్ కుమార్ తనిఖీ చేశారు.

X
దిశ,గుండాల: మండల కేంద్రంలోని విత్తన విక్రయ కేంద్రాలను గురువారం మండల వ్యవసాయ అధికారి సూరజ్ కుమార్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ధరల పట్టిక, నిల్వ ఉన్న ఎరువుల వివరాలను సూచిక బోర్డులపై ఉంచాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లు చెల్లింపు రశీదు ఇవ్వాలన్నారు. అనుమతులు లేని విత్తనాలను కొనుగోలు చేయవద్దని, అనుమతులు లేని విత్తనాలు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ అధికారి శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






