మహిళా సమాఖ్య భవన నిర్మాణం పనులను పరిశీలించిన ఏఈ

by Jakkula.Mamatha |

సదాశివ నగర్ మండలంలోని మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఏఈ సురేష్ మంగళవారం పరిశీలించారు.

మహిళా సమాఖ్య భవన నిర్మాణం పనులను పరిశీలించిన ఏఈ
X

దిశ,సదాశివ నగర్: సదాశివ నగర్ మండలంలోని మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఏఈ సురేష్ మంగళవారం పరిశీలించారు. భవన నిర్మాణంలో నాణ్యమైన సిమెంట్, స్టీల్, కంకర, ఇసుకను ఉపయోగించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. నిర్మాణ నాణ్యతను తనిఖీ చేసి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story