రష్యన్@20000.. 'స్పా' సెంటర్‌ పేరుతో సెక్స్ రాకెట్ ధరల డిస్‌ప్లే

by Disha Web Desk 12 |
రష్యన్@20000.. స్పా సెంటర్‌ పేరుతో సెక్స్ రాకెట్ ధరల డిస్‌ప్లే
X

దిశ, ఫీచర్స్ : ఢిల్లీలోని ఓ గ్రాసరీ స్టోర్‌లో డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ బోర్డు హ్యాక్‌కు గురవడంతో దానిపై అసభ్యకర ప్రకటనలు వెలువడ్డాయి. ఈ మేరకు సదరు ఎల్‌ఈడీ బోర్డుపై 'రష్యన్@20000/-, p**sy@2000/-' అని తెలిపే ఒక 'స్పా' సెంటర్ ధరల ప్రకటన ప్రత్యక్షమైంది. గురువారం ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. అంతేకాదు ఈ వీడియోకు 'సిగ్గుచేటు.. సెక్స్ రాకెట్స్ నడుపుతున్న 'స్పా' సెంటర్స్ MCD, ఢిల్లీ పోలీసులకు ఏ మాత్రం భయపడటం లేదు' అంటూ నోట్ యాడ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story