- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రూ.2 కోట్లు ఇస్తేనే మెగాస్టార్‌తో నటిస్తా.. యంగ్ బేబి
by Harish |

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చిరుకి 154వ చిత్రం కాగా సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్‌కు జోడిగా శ్రుతిహాసన్‌ను ఎంపిక చేసినట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించగా.. ఇందులో నటించేందుకు నటి భారీ రెమ్యునరేషన్ రూ. 2 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే తను అడిగినంత ఇచ్చేందుకు చిత్ర నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుండగా.. శృతి భారీగా డిమాండ్ చేయడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Next Story