- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసర ఔటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదం.. ఒకరు మృతి
by Batti.Sumithra |
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రమాదం జరిగింది.

X
దిశ, కీసర : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రమాదం జరిగింది. ఘట్ కేసర్ నుండి కీసర వైపు వస్తుండగా రాంపల్లి దయారా సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పైన కారు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొక్కరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం నగరంలోని తులసి హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడి వివరాలు, గాయాలపాలైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






