ప్రజా సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ ఎమ్మెల్యే

by Taduka Kalyani |

ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 16న డయల్ యువర్ కల్వకుర్తి ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ ఎమ్మెల్యే
X

దిశ, ఆమనగల్లు::- ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 16న డయల్ యువర్ కల్వకుర్తి ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలిపేందుకు ఈ నెల 16 ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు 9849654353 నెంబర్ కు సంప్రదించగలరని కోరారు. ప్రజా సమస్యల కోసం నిర్వహిస్తున్న డయల్ యువర్ కల్వకుర్తి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Next Story