- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ
by Batti.Sumithra |
రైతు భరోసాకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సౌమ్య శృతి తెలిపారు.

X
దిశ, శాలిగౌరారం : రైతు భరోసాకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సౌమ్య శృతి తెలిపారు. 15 జూన్ 2026 వరకు కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులందరూ 5 జూలై 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని శాలిగౌరారం మండల పరిధిలోని రైతులందరూ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టాదారు జిరాక్స్ లను వెంట తీసుకువెళ్లి మీ మీ క్లస్టర్ లో ఉన్న రైతు వేదికలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
Next Story






