గోదావరి జలాలతో ఉమామహేశ్వర ఆలయంలో జలాభిషేకం

by Jakkula.Mamatha |

గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రసిద్ధ ఉమామహేశ్వర ఆలయంలో సోమవారం ఉమ్మెడ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గర్భగుడిలోని మూర్తులకు జలాభిషేకం నిర్వహించారు.

గోదావరి జలాలతో ఉమామహేశ్వర ఆలయంలో జలాభిషేకం
X

దిశ, నందిపేట: గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రసిద్ధ ఉమామహేశ్వర ఆలయంలో సోమవారం ఉమ్మెడ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గర్భగుడిలోని మూర్తులకు జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా పడాలని ప్రార్థించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. గోదావరి నీళ్లతో అభిషేకం చేసి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండాలని శివుడిని కోరుకున్నారు. గత ప్రతి సంవత్సరం ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు ఉమ్మెడ గ్రామస్తులు వివరించారు.

Next Story