- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకుల న్యూస్‌పై స్పందించిన స్టార్స్.. బాధ్యతలేని మనుషులంటూ ఫైర్

X
దిశ, సినిమా: తమిళ్ నటుడు, 'బిగ్ బాస్5' కంటెస్టెంట్ అభినయ్ వడ్డి 2007లో ఫ్యాషన్ డిజైనర్ అపర్ణను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దంపతులు డివోర్స్ తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఒక్కసారిగా షాకైన అపర్ణ దంపతులు తాజాగా ఈ రూమర్స్‌పై స్పందించారు. ఈ మేరకు ఓ నోట్ షేర్ చేసిన అపర్ణ.. 'నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు తెలుసు. నిన్ను, నీ మనసును నాకన్నా ఎక్కువగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. లవ్ యూ ఆల్వేస్' అని పేర్కొంది. ఇదే క్రమంలో అభినయ్‌ను 'మీ భార్యకు విడాకులు ఇచ్చారా?' అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. 'మీడియాలో వచ్చిన వార్తలు చూసి షాకయ్యా. కొంతమంది బాధ్యతారహితంగా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం చూసి నిరాశ చెందాను. నా కూతురు, భార్యతో కలిసి సంతోషంగా ఉన్నా' అంటూ క్లారిటీ ఇచ్చాడు.
Next Story






