- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్‌లో దూసుకుపోతున్న ఆప్
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' దూసుకుపోతోంది. ఎన్నికలు జరిగిన 117 స్థానాల్లో.. Latest Telugu News..

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' దూసుకుపోతోంది. ఎన్నికలు జరిగిన 117 స్థానాల్లో ఇప్పటికే ఆప్ 70 స్థానాల్లో ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 59ని దాటి 70 స్థానాలతో ఆప్ ముందంజలో ఉంది. ఆ తర్వాత 25 స్థానాలతో కాంగ్రస్ ఉండగా బీజేపీ మాత్రం కేవలం 2 స్థానాల్లో మాత్రం గెలిచింది. పంజాబ్‌లో 117 స్థానాల్లో ఇప్పటికే 107 స్థానాల్లో దాదాపు గెలుపోటములు తేలిపోయాయి. మరి మిగతా 10 స్థానాల్లో ఎవరికి ఎన్ని వస్తాయో చూడాలి.
Next Story






