- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో కూతురు.. సినిమాల్లోకి రావడం లేదంటూ
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుతురు ఐరా ఖాన్ నిరంతరం సోషలో మీడియాలో.. Latest Telugu News..

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుతురు ఐరా ఖాన్ నిరంతరం సోషలో మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ప్రశ్నలు, సమాధానాలంటూ ఓ సెషన్ నిర్వహించిన ఐరా.. మానసిక ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు తదితర అంశాల గురించి చెప్పుకొచ్చింది. అయితే ఒక అభిమాని బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడుతున్నారు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారా? లేక ఇంకేదైనా? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఐరా.. 'నేను సినిమాల్లోకి రావడం లేదు. అలాంటి ఆలోచన ఇంతవరకు చేయలేదు. యాక్టింగ్ చేయాలనే కోరిక కూడా లేదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో కాస్త నిరాశకు గురైన ఫ్యాన్స్.. దీన్ని బట్టి చూస్తే ఐరా నటికాకుండా డైరెక్టర్‌గా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోందంటున్నారు.
Next Story






