- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్ టాపిక్‌తోనే 'కాఫీ విత్ కరణ్'.. ఝలక్ ఇచ్చిన అమీర్
దిశ, సినిమా: ‘కాఫీ విత్ కరణ్’ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సెలబ్రిటీ సెక్సువల్ లివ్స్ గురించి డిస్కస్ చేశారు కరణ్ జోహార్.

X
దిశ, సినిమా: 'కాఫీ విత్ కరణ్' షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సెలబ్రిటీ సెక్సువల్ లివ్స్ గురించి డిస్కస్ చేశారు కరణ్ జోహార్. అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ హాజరైన షోలో.. కరణ్‌కు ఝలక్ ఇచ్చాడు అమీర్. తన సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు అడగ్గా.. కరణ్ ముందు చెప్పాలని కోరాడు అమీర్. దీంతో ఈ విషయంపై మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డ హోస్ట్ కరణ్.. తన తల్లి నోట్ చేస్తుందనగా, ఇతరుల గురించి మాట్లాడితే మీ మమ్మీకి అభ్యంతరం లేదా అని ప్రశ్నించాడు. ఇక అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ చిత్రాల షూటింగ్ డేస్‌ను పోల్చిన కరీనా.. ఫ్యాషన్ విషయంలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌కు మైనస్ మార్కులు ఇవ్వడం విశేషం.
Next Story






