- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతుల బెడదకి చెక్..!
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు గ్రామంలో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు.

X
దిశ, బైంసా : నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు గ్రామంలో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు. ఎలుగుబంటి వేషం ధరించి, రహదారుల్లో తిరుగుతూ కోతుల్ని తరిమి కొడుతున్నారు. గత పది సంవత్సరాల నుండి గ్రామంలో దాదాపు 200 పైగా కోతులు దాడి కేసులు నమోదు అయ్యాయని, కోతుల బెడద నుంచి గ్రామానికి కాపాడేందుకు చింపాంజీ వేషధారణతో వేసి కోతులను తరిమి వేస్తున్నారన్నారు. ఎలుగు బంటి దుస్తులతో గ్రామప్రజలను, పంట పొలాలను కాపాడుకుంటున్నామని అన్నారు.
Next Story






