- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పు తీరుస్తానని తీసుకెళ్లి.. యువతిపై దారుణానికి ఒడిగట్టిన యువకుడు
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా బీబీపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీబీపేటకు చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన గణేశ్ అనే యువకుడు అత్యాచారం చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా బీబీపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీబీపేటకు చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన గణేశ్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. సదరు యువతి వద్ద లక్షన్నర అప్పుచేసిన గణేశ్, డప్పులు ఇస్తానని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం యువతిపై దాడిచేసి ఆమె వద్దనున్న బంగారం, నగదును స్వాధీనం చేసుకొని పరారయ్యాడు. దీంతో యువతిపై ఇంటికొచ్చి బంధువులకు చెప్పడంతో వాళ్లు బీబీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత యువతి ప్రస్తుతం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






