- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో కౌన్సిలర్ కొడుకు హల్ చల్..!
by Satheesh |
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణంలోని తులసి నగర్‌లో ఓ మెకానిక్ వర్క్ షాప్‌లో- Latest Telugu News

X
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణంలోని తులసి నగర్‌లో ఓ మెకానిక్ వర్క్ షాప్‌లోఅధికార పార్టీ నాయకుడు హల్చల్ చేశాడు. అధికార పార్టీకి చెందిన 25వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు తాగిన మైకంలో ఓ వర్క్ షాప్‌లో రిపేర్‌కు వచ్చిన సుమారు 10 కార్ల అద్దాలను బండ రాళ్ళతో ధ్వంసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్ కొడుకు మద్యం మత్తులో కారు అద్దాలు ధ్వంసం చేయడంతో.. సుమారు రూ.2లక్షల మేర నష్టపోయినట్లు మెకానిక్ ప్రశాంత్ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
Next Story






