- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > Telugu News > ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు.. ఫొటోల కోసం పోటీ పడుతున్న ప్రజలు
ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు.. ఫొటోల కోసం పోటీ పడుతున్న ప్రజలు
by Javid Pasha |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన (మార్చ్ 13) సందర్భంగా నిజామాబాద్‌లో ఓ అభిమాని సరికొత్తగా విష్ చేశారు. నేలపై కాయిన్స్( నాణాలు )తో 12 అడుగుల కవిత బొమ్మను చిత్రించారు. కవితకు జన్మదిన సందర్భంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం పై "హ్యాపీ బర్త్ డే కవితక్క" అని రాశారు. ఈ 12 అడుగుల వినూత్న చిత్రాన్ని నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ చిత్రీకరించారు. ఈ చిత్రం పబ్బ సాయిప్రసాద్, హైదరాబాద్‌కి చెందిన ప్రఖ్యాత భారీ రంగోలీ చిత్రకారుడు విజయ్ భాస్కర్ చేతుల్లో శనివారం ఉదయం రూపుదిద్దుకుంది. ఈ చిత్రం ఏర్పాటు చేయడానికి 18000 నాణేలను ఉపయోగించారు. నిజామాబాద్‌లోని ప్రముఖ భుమరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో వేసిన ఈ చిత్రం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీపడ్డారు.
Next Story