- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టేక్మాల్‌లో విషాదం.. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
by Manoj |
దిశ, టేక్మాల్: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన టేక్మాల్ మండలంలోని..latest telugu news

X
దిశ, టేక్మాల్: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన టేక్మాల్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాత్లోత్ గోవర్ధన్ కుమార్(26), పిట్ల కిష్టయ్య ఇరువురు గ్రామ సమీపంలో అశికుంటలో చేపల వేటకు వెళ్లారు. కుంటలో జెసిబి గుంతలు ఉండటంతో అకస్మాత్తుగా గోవర్ధన్ కుమార్ మునిగిపోయారు. పిట్ల కిష్టయ్య గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య నిర్మల ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలానికి ఏస్ఐ లింగం చేరుకొని విచారణ చేపట్టారు.
Next Story






