- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FLASH: యూనియన్ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్యాంకులోని కీలకమైన ఫైళ్లు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. నష్టం, అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






