- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్డి పొదల్లో బాలిక దారుణ హత్య.. అతడిపైనే అనుమానం..!
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక హత్య- latest Telugu news

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక హత్య కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, పూడూర్ మండలం, అంగడ్ చిట్టంపల్లి గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఘటన స్థలానికి వచ్చి.. హత్య విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే తమ బిడ్డను ప్రేమిస్తున్నానని ఓ యువకుడు వెంట పడ్డాడని.. అతడే హత్య చేశాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






