పచ్చని పొలాల్లో కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

by Dishanational2 |
పచ్చని పొలాల్లో కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
X

దిశ, నవీపేట్ : కవిత జన్మదినం సందర్భంగా.. తన అభిమాని మగ్గరి హన్మండ్లు వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నాళేశ్వర్ గ్రామానికి చెందిన బినోల సోసైటి చైర్మన్ ఎమ్మెల్సీ కవితకు వీరాభిమాని. అయితే ఆమె జన్మదినం పురస్కరించుకోని ఆయన తన కూతురు, కొడుకు చిన్నారులతో కలసి తమ వరి పంట పొలంలో కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలం మధ్యలో నిల్చుండి.. కవిత ఫోటో ప్రేమ్ పట్టుకొని.. కవితక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తెలిపారు.


Next Story

Most Viewed