- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుకనే గూడు గా చేసుకుని సేదతీరుతున్న శునకం
దిశ, కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో అక్రమంగా తరలిస్తున్న

X
దిశ, కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ను తీసుకువచ్చి సీజ్ చేసిన లారీ నుంచి ఇసుకను ఇక్కడ దించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రంగా ఉండడంతో అక్కడే ఉన్న ఓ శునకం ఇసుక మట్టి ని గూడు గా చేసుకుని ఆ నీడలో సేదతీరుతున్న దృశ్యాన్ని అక్కడున్న వాళ్ళందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఎండ వేడికి మనుషులే కాదు మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి అని ఈ దృశ్యం ద్వారా స్పష్టమవుతోంది.
Next Story






