- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 ఏళ్ల బాలుడితో 42 ఏళ్ల మహిళ అసహజ రీతిలో..
దిశ, వెబ్‌డెస్క్ : ఎనిమిదేళ్ల బాలుడిని కొట్టి, లైంగికంగా వేధించింది ఓ 42 ఏళ్ల మహిళ. ఒంటరిగా latest telugu news..

దిశ, వెబ్‌డెస్క్ : ఎనిమిదేళ్ల బాలుడిని కొట్టి, లైంగికంగా వేధించింది ఓ 42 ఏళ్ల మహిళ. ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిని దగ్గరకు తీసుకుని ఈ దారుణానికి పాల్పడింది ఆ కామాంధురాలు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకలో సెక్టర్ 23 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 13న సాయంత్రం 6 గంటల సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు తన ఇంటి టెర్రస్ పై ఆడుకుంటుండగా ఓ మహిళ (42) అతన్ని దగ్గకు పిలుచుకొని బాలుని ప్రైవేట్ పార్ట్‌లో ఓ వస్తువును చొప్పించి లైంగికంగా వేధించిందని పోలీసులు తెలిపారు.
అతడు ప్రతిఘటించడంతో చెంపలపై కొట్టింది. ఘటన అనంతరం బాలుడు ఏడ్చుకుంటూ వెళ్లి తల్లికి వివరించాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలుడిపై అసహజ రీతిలో లైంగిక చర్య జరిగిందని గుర్తించి ఆ 42 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. అలాగే నిందితురాలిపై పోక్సో, జేజే చట్టం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.






