- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 5.75 కేజీల గంజాయి పట్టివేత
by Batti.Sumithra |
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

X
దిశ, సికింద్రాబాద్ : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగును పరిశీలించగా, అందులో 5.75 కిలోల గంజాయి లభ్యమైంది. అయితే, ఆ బ్యాగును అక్కడ వదిలివెళ్లిన వ్యక్తులను గుర్తించలేకపోవడంతో అధికారులు అన్‌క్లెయిమ్డ్ ప్రాపర్టీ కేసుగా నమోదు చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి చర్యల కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
Next Story






