తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-17 15:03:46  IST  )

మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

1. లాజిస్టిక్స్ ఐజీగా గజారావు భూపాల్

2. విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతి

3. ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్.భాస్కర్

4. ఫ్యూచర్ సిటీ అడిషనల్ సీపీగా చందనా దీప్తి

5. సైబరాబాద్ డీసీపీగా టి. అన్నపూర్ణ

6. ట్రాఫిక్-3 డీసీపీగా రాహుల్ హెగ్డే

7. సీఐడీ ఎస్పీగా ఆర్.వెంకటేశ్వర్లు

8. హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా ఎస్. చైతన్యకుమార్

9. ట్రాఫిక్-1 డీసీపీగా అవినాశ్ కుమార్

10. ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వారావు

11. విజిలెన్స్ ఎస్పీగా బాలాస్వామి

మిగిలిన వారి వివరాల కోసం కింద జీవోను పరిశీలించండి..

Next Story