Krishna Shroff: బరితెగించిన స్టార్ హీరో కూతురు.. కెమెరా ముందు మొత్తం విప్పేసి

by Disha Web |
Krishna Shroff: బరితెగించిన స్టార్ హీరో కూతురు.. కెమెరా ముందు మొత్తం విప్పేసి
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్(Krishna Shroff) ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నెట్టింట్లో ఆధిపత్యం చెలాయిస్తుంది. బాలీవుడ్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టకుండానే స్టార్‌డమ్‌ని సాధించిన స్టార్ కిడ్స్ జాబితాలో చేరిపోయిన కృష్ణ.. సోదరుడు జాకి లాగే తన ఫిట్‌నెస్‌తో ఔరా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా స్లీవ్‌లెస్, బాడీకాన్ బ్లాక్ డ్రెస్‌ ధరించి బోల్డ్ లుక్స్‌తో ఫొటోలకు ఫోజులిచ్చిన ఆమె.. తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చి లేపుతోంది.

అంతేకాదు ఈ ఫొటో షూట్‌లో భాగంగానే న్యూడ్ వీడియోను కూడా పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 'స్టార్ కూతురు అనే విషయం మరచి బరితెగిస్తున్నావ్. బాలీవుడ్‌లో పనికి రావు డైరెక్ట్ పోర్న్ ఇండస్ర్టీలోకి వెళ్లిపో', 'ఇది డబ్బుతో వచ్చిన బలుపు. ఏదో ఒక రోజు దేవుడు మీ అంతు చూస్తాడు' అంటూ నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు

Next Story

Most Viewed