- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sanjay Raut: సంజయ్ రౌత్‌కు షాక్.. ఈడీ నోటీసులు జారీ
ED Issues Notice To Sanjay Raut to attend questioning on Tuesday| మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రవీణ్ రౌత్, పాత్రా చాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం

X
దిశ, డైనమిక్ బ్యూరో: ED Issues Notice To Sanjay Raut to attend questioning on Tuesday| మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రవీణ్ రౌత్, పాత్రా చాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సమన్లు జారీ చేసింది. సంజయ్‌కి సంబంధించిన కొన్ని ఆస్తులను గతంలో ఈడీ అటాచ్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రవీణ్ రౌత్‌కు సంబంధించిన రూ.9 కోట్ల ఆస్తులను, సంజయ్ రౌత్ భార్య వర్షకు చెందిన రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్‌ను జప్తు చేసింది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు.
- Tags
- Sanjay Raut
Next Story






