- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డి వాసికి సాహితీ పురస్కారం
by Shyam |
<p>దిశ, సంగారెడ్డి: జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని సాహితీ పురస్కారం వరించింది. స్థానిక సెయింట్ అంతోనీ స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణా గౌడ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగులో కవితలు, పాటలు, సామాజిక సమస్యలపై రచనలు చేశారు. మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.</p>

X
దిశ, సంగారెడ్డి: జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని సాహితీ పురస్కారం వరించింది. స్థానిక సెయింట్ అంతోనీ స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణా గౌడ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగులో కవితలు, పాటలు, సామాజిక సమస్యలపై రచనలు చేశారు. మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
Next Story






