- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి.. చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. చీకట్లను పారద్రోలి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెల్లివిరిసేది దీపావళి. సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులతో కుటుంబాలు సంతోషాలతో వెల్లివిరియాలి. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. చీకట్లను పారద్రోలి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెల్లివిరిసేది దీపావళి. సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులతో కుటుంబాలు సంతోషాలతో వెల్లివిరియాలి. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వులతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని చంద్రబాబు ట్విటర్ లో తెలియజేశారు.
Next Story






