- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడేజా టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను ఎంత అద్భుతమైన ఫీల్డరో ఇప్పటికే క్రీడాభిమానులందరికీ తెలుసు. తాజాగా జడేజా ఫీల్డిండ్‌ను ప్రశంసిస్తూ, టెలివిజన్ కామెంటర్ ఆకాష్ చోప్రా జడ్డూను ఆకానికి ఎత్తేశాడు. ఇటీవల ఆకాశ్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. రవీంద్ర జడేజాను ఆల్ టైమ్ బెస్ట్ ఇండియన్ ఫీల్డర్ అని ప్రకటించారు. తాను మెచ్చిన ఆరుగురు ఆల్-టైమ్ ఇండియన్ ఫీల్డర్ల పేర్లను బయటపెట్టాడు. వారిలో రవీంద్ర జడేజా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను ఎంత అద్భుతమైన ఫీల్డరో ఇప్పటికే క్రీడాభిమానులందరికీ తెలుసు. తాజాగా జడేజా ఫీల్డిండ్‌ను ప్రశంసిస్తూ, టెలివిజన్ కామెంటర్ ఆకాష్ చోప్రా జడ్డూను ఆకానికి ఎత్తేశాడు. ఇటీవల ఆకాశ్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. రవీంద్ర జడేజాను ఆల్ టైమ్ బెస్ట్ ఇండియన్ ఫీల్డర్ అని ప్రకటించారు. తాను మెచ్చిన ఆరుగురు ఆల్-టైమ్ ఇండియన్ ఫీల్డర్ల పేర్లను బయటపెట్టాడు. వారిలో రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా వివరించారు. జడేజా తెలివైనవాడని అలాగే అతని చేయి రాకెట్‌లా పనిచేస్తుందని అన్నాడు. అతని గ్రౌండ్ కవరేజీ అద్భుతంగా ఉంటుందని, అతను స్లిప్ వద్ద ఫీల్డింగ్‌లో ఉంటే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడని తెలిపారు.
Next Story






