దంపతులపై కుప్పకూలిన టెలిఫోన్ టవర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-04-05 07:16:29  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: అకాల వర్షానికి తాడేపల్లిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. దంపతులపై టెలిఫోన్ టవర్ కూలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు హోంగార్డుగా పనిచేస్తున్న సతీష్ గా గుర్తించారు.</p>

దంపతులపై కుప్పకూలిన టెలిఫోన్ టవర్
X

దిశ, వెబ్ డెస్క్: అకాల వర్షానికి తాడేపల్లిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. దంపతులపై టెలిఫోన్ టవర్ కూలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు హోంగార్డుగా పనిచేస్తున్న సతీష్ గా గుర్తించారు.

Next Story