- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
63 మందితో తెలంగాణ టీడీపీ అభ్యర్థుల జాబితా సిద్ధం!
by GSrikanth |
టీడీపీ రాష్ట్రంలోని 63 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ రాష్ట్రంలోని 63 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. శుక్రవారం బాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని, రాగానే వెళ్లి జాబితాను ఆమోదించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కోరనున్నారు. గతంలో 30మంది పోటీచేసే అభ్యర్థులతో అధినేత మాట్లాడారు. మిగిలిన సీట్ల భర్తీపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. త్వరలోనే ఆసీట్లపై పోటీచేసే అభ్యర్థులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Next Story






