- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: బీఆర్ఎస్‌కు మైనంపల్లి రాజీనామా
ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా మైనంపల్లి అలకబూనారు. తన కొడుకు రోహిత్ రెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని గుస్సా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. మైనంపల్లి రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయించింది.
Next Story






