- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telangana Assembly Election 2023 > BRS అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌కు ముహర్తం ఫిక్స్.. మరికొన్ని గంటల్లో తీవ్ర ఉత్కంఠకు తెర..!
BRS అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌కు ముహర్తం ఫిక్స్.. మరికొన్ని గంటల్లో తీవ్ర ఉత్కంఠకు తెర..!
బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సమయం సైతం ఫిక్స్ అయింది. సోమవారం పంచమి కావడంతో మధ్యాహ్నం 12.03 నుంచి 12.30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా వేదికగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన తొలి జాబితాను సిద్ధం చేశారు.
కాంట్రవర్సీ ఉన్న జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, కోదాడ, నాగార్జునసాగర్‌తో పాటు మరికొన్ని నియోజకవర్గాలను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తొలి జాబితా విడుదల కానునడంతో సిట్టింగ్లతో పాటు ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అని ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి రేపు తెరపడనుంది.
Next Story






