- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telangana Assembly Election 2023 > తొలిసారి ప్రసంగంలో తడబడ్డ కేసీఆర్.. భార్యభర్తల హోదాలు మార్పు (వీడియో)
తొలిసారి ప్రసంగంలో తడబడ్డ కేసీఆర్.. భార్యభర్తల హోదాలు మార్పు (వీడియో)
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటించారు.

X
దిశ, కరీంనగర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తూ నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌ను డిప్యూటీ మేయర్‌గా సంభోదించారు. సభకు అధ్యక్షత వహించిన సదరు చల్లా హరిశంకర్ సతీమణి ప్రస్తుతం కరీంనగర్ డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, సీఎం ప్రసంగాన్ని ప్రారంభిస్తూ హరిశంకర్‌ను డిప్యూటీ మేయర్‌గా ప్రస్తావించడంతో సదరు నేతతో పాటు వేదిక పైన కూర్చున్న నాయకులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మహిళా ప్రజాప్రతినిధి భర్త పేరును ఆమె పదవికి అంటగట్టడమేమిటని పలువురు వ్యాఖ్యానించారు.
Next Story






