- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాచకొండ కమిషనర్‌కు కాంగ్రెస్ నేతల స్పెషల్ రిక్వెస్ట్
సెప్టెంబర్ 17న తుక్కుగూడాలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సభకు విజయభేరిగా నామకరణం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్ 17న తుక్కుగూడాలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సభకు విజయభేరిగా నామకరణం చేశారు. కానీ, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి సభను అడ్డుకోవాలని చూస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాగా, బహిరంగ సభ కోసం అనుమతి కోరుతూ ఇవాళ రాచకొండ కమిషనర్‌కు కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, సంకేపల్లి, సుధీర్ రెడ్డి, బండి సుధాకర్‌లు వినతి పత్రం అందజేశారు.
Next Story






